Tuesday, August 7, 2018

తెలుగు కార్పస్ 1001

www.andhrabhoomi.net 2010/10/24 1 0 రెండు టీ స్పూన్ల అల్లం రసంలో టీస్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంకాలాలు రెండుపూటలా తీసుకుంటూ ఉంటే జలుబు తగ్గుతుంది.
www.prajasakti.com 2011/02/24 1 0 రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ(పిడిఎస్‌)ను మరింత దివాళా తీయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన దశలో సామాన్యుడికి ఆసరాగా వున్న ప్రజా పంపిణీ వ్యవస్థను క్రమంగా అటకెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్నది. 2010-11 బడ్జెట్‌లో ఈ రంగానికి 3,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, సవరించిన బడ్జెట్‌లోనూ అదే కేటాయింపులను కొనసాగించింది. ప్రస్తుత 2011-12 బడ్జెట్‌లో 2,500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే గత బడ్జెట్‌ కంటే 500 కోట్లు తక్కువ. ఇప్పటికే రాష్ట్రంలో కోటి మందికిపైగా ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడి వున్నారు. రచ్చబండ కార్యక్రమం సందర్భంగా మరో 4 లక్షల మందికి ప్రభుత్వం రేషన్‌ కూపన్లు మంజూరు చేసింది. ఇదిగాక రచ్చబండ సందర్భంగా రేషన్‌ కార్డుల కోసం ప్రజలు 32 లక్షల దరఖాస్తులు అందచేశారు. ఈ దరఖాస్తులను పరిశీలన చేసి అర్హులకు కార్డులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం దానికనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు చేయలేదు. రానున్న కాలంలో ఈ దరఖాస్తులన్నింటినీ బుట్టదాఖలు చేసే చర్యల్లో భాగంగానే బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నట్లు అర్థమౌతుంది. ఎన్నికలకు ముందు తెల్లకార్డుపై 30 కిలోల బియ్యం వాగ్దానాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఆ పథకం ఊసే ఎత్తలేదు. ఇప్పటికే ప్రభుత్వం పంచదార, కందిపప్పు ధర పెంచి, కోటా కుదించింది. కిరోసిన్‌ కోటాలోనూ భారీగా కోత పెట్టారు. ధరలు పెరిగి సామాన్య ప్రజలు అవస్థ పడుతున్న తరుణంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ధ్వంసం చేసే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం గర్హనీయం. ఎన్నికలకు ముందు ఇచ్చిన తెల్లకార్డులపై 30 కేజీల బియ్యం వాగ్దానాన్ని అమలు చేయడంతోపాటు అర్హులైన పేదలందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేయాలి. రచ్చబండలో రేషన్‌ కార్డులకోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడంతోపాటుగా రేషన్‌ సరఫరాకు తగినంత నిధులను బడ్జెట్‌ కేటాయింపుల్లో చేర్చాల్సిన అవసరమున్నది. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రానున్న కాలంలో ఆందోళనలు నిర్వహించాలి.
www.andhrabhoomi.net 2010/07/16 1 0 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునకై శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్రుల అభిప్రాయాలను ఎందుకు తీసుకోవాలి? మన దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి ఇంగ్లండ్ ప్రజల అభిప్రాయం అడిగారా?- అని ఒక ప్రముఖ తెలంగాణ నాయకుడన్నారు. అసలా రెండు అంశాలకు సంబంధమే లేదు. పోలిక కుదరదు. ఇంగ్లాండ్, భారత్‌లు ఒకే దేశంలోని భాగాలు కావు. పైగా విభిన్న ఖండాల్లో వున్న దేశాలు. ఆంగ్లేయులు మన దేశాన్ని ఆక్రమించి పెత్తనం చెలాయించారు. వాళ్లని మనం ఎన్నుకోలేదు. తెలంగాణ అంశం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. పైగా ఆరోజుల్లో మహాత్మాగాంధీ, ఆంగ్లేయులతో సంప్రదింపులకే ప్రాధాన్యం ఇచ్చి పట్టువిడుపులు ప్రదర్శించారు కాని మాకు వ్యతిరేకంగా మాట్లాడితే నాలుక చీరేస్తాం, మా గడ్డమీద కాలుపెడితే అడ్డంగా నరికేస్తాం, స్వాతంత్య్రం ఇవ్వకపోతే రణరంగమే, భస్మీపటలమే అంటూ పేట్రేగిపోలేదు. నిజానికి , ఇంగ్లండ్ ప్రజలు మన స్వాతంత్య్రానికి వ్యతిరేకి అయిన చర్చిల్‌ని ఓడించి స్వాతంత్య్రం ఇస్తానన్న అట్లీని గెలిపించడం ద్వారా తమ సమ్మతి తెలిపారు
www.andhrabhoomi.net 2010/04/11 1 0 ఇది చిదంబరం ఇబ్బందులను, వైఫల్యాలను చూసి మురిసిపోయేందుకు తగిన సమయం కాదు. ప్రధాన ప్రతిపక్షం అభిప్రాయపడినట్లు జాతి కోరుతున్నది ఆయన రాజీనామా కాదు. నిజానికి ఈ సమయంలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం వల్ల మావోయిస్టుల నైతికబలాన్ని పెంచుతుంది. ఆయన రాజీనామాను ‘తాము ఆశిస్తున్న ట్రోఫీ’గా వారు భావించవచ్చు. చిదంబరం అభిప్రాయాలతో ఏకీభవించని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కూడా తప్పులెనే్నందుకు ఇది అదను కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చేపట్టవలసిన కార్యాచరణ ఏమిటి? మనం మావోయిస్టుల నేరాలను గురించి చర్చిస్తూ విలువైన సమయాన్ని, స్థలాన్ని వృథా చేయరాదు. వారిని అంతం చేయాలి. ప్రజాస్వామ్యంలో వారికి స్థానం లేదు. వారికి రాజ్యాంగంపై విశ్వాసం లేదు. తుపాకిగొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించాలనే నాయకునిపైన మాత్రమే వారికి విశ్వాసం ఉంది. అయితే రక్షణ దళాలకు చెందిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ‘మన మనుష్యుల’పైన సాయుధ దళాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ‘మన మనుష్యులు’ఎవరో చూద్దాం. 2009లో 998మంది, 2010లోని మొదటి మూడు నెలల్లో 297 మంది మరణానికి బాధ్యులు . దేశంలోని 636 జిల్లాలలోని 223 జిల్లాలలో వారు పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. చిన్న పారిశ్రామికవేత్తలు, సిగరెట్, మద్యం దుకాణాల యజమానులు, ప్రైవేట్ డాక్టర్లు, ఇనుము, బొగ్గు గనుల సంస్థలను బెదిరించి వారు 2000కోట్ల రూపాయలు దండుకున్నారు. గంజాయి సాగు చేయడం వారి ఆదాయానికి మరో మార్గం. అడవి దొంగలు, స్మగ్లర్లు, మద్యం వ్యాపారులు, కలప అక్రమ వ్యాపారులతో వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. మారుమూల ప్రాంతాలలోని స్కూళ్ళను కూడా వదలకుండా వారు డబ్బు గుంజుతున్నారు. న్యాయపరమైన సంపాదన అన్నట్లు జాతీయ ఉపాధి గ్యారంటీ పథకం నిధులు కూడా వారి బొక్కసంలోకి వెళ్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతున్న కొద్దీ నక్సల్స్‌కు నిధుల రాకడ పెరుగుతోంది. అపారమైన నిధులను వారు ఏం చేస్తారు. ఆ నిధులను వారు గిరిజన సంక్షేమం కోసం ఖర్చుచేయరు. బెదిరించి సంపాదించిన సొమ్మును వారు రాజ్యంపై పోరాడటానికి ఎకె-47, 57 రైఫిల్స్‌ను, అధునాతన మందుపాతరలు, రాకెట్ లాంచర్లను కొనేందుకు ఖర్చుచేస్తారు.
www.andhrabhoomi.net 2010/05/09 1 0 కొన్ని సినిమాలు... అరుదైన సినిమాలు... ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం వచ్చినా... అవి ఇప్పుడు చూస్తున్నప్పుడు, వీటిని ఇప్పుడే తీసినట్లుగా వుంటాయి. సినిమాని తీసిన విధానమైనా కావచ్చు లేదా దాంట్లో ఇమిడివున్న కథావస్తువైనా అందుకు కారణమై వుండవచ్చు. కథనంలో కన్పించే సమస్య ఎవర్‌గ్రీన్‌దై వుంటే ఆ సినిమా ఎప్పుడు తీసినా ఎప్పటికైనా ఫ్రెష్‌నెస్‌తోనే కనిపిస్తుంది. చూసినప్పుడల్లా నచ్చుతుంది. మరోమారు చూడాలపిపిస్తుంది. తద్వారా మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే వుంటుంది. అయితే ఇలాంటి సినిమాలు ఎల్లప్పుడూ రావటం ఒక విధంగా సాధ్యంకాదు. తీయాలనే ప్రయత్నాల్లో ఎప్పుడూ దర్శక నిర్మాతలూ వుండరు. ఎందుకంటే సరిగ్గా తీయకపోతే మిగిలే చేదు అనుభవం ఎంతో భయంకరంగా వుంటుంది కనుక! అప్పుడప్పుడు అరుదుగా వచ్చే అద్భుతమైన ఇలాంటి సినిమాల్లో ఱూజజ్ఘశఆ జజళఒ ఒకటే. ఇది 1996లో విడుదలైంది.
www.andhrabhoomi.net 2010/11/23 1 0 * ఎక్కువ నీరు తాగుతూ వుంటే సాధారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. సున్నము, కాల్షియం అధికంగా ఉన్న నీరు కాచివడపోసి తాగాలి. బొగ్గు గనుల్లో, పెట్రోలియం బావుల్లో చుట్టుపక్కల నీటిలో ఎక్కువ శాతం లవణాలుంటాయి. అందుకే కాచివడపోసి తాగాలి.
www.andhrabhoomi.net 2011/01/27 1 0 సినిమా రంగం అంటే విలాసాల వల కావచ్చు. ఆ రంగంలో అవకాశాలు తగ్గిన తరువాత ఆ రేంజ్‌లో బతకడం అంటే కష్టం కావచ్చు. కానీ అలా అని బతకడమే కష్టం కాదు కదా? కేవలం విలాసంగా బతకడం కోసం శరీరాన్ని అమ్ముకునే దారుణ స్థితికి దిగడం అంటే ఏమనాలి? అన్ని ఆధారాలతో దొరికిన తరువాత కూడా తమకేపాపం తెలియదని తెగించి బుకాయించేవారు సినిమా రంగంలో ఇప్పటికే ఎందరో బయటపడ్డారు. నిన్నటికి నిన్న తెలుగు, తమిళ, కన్నడ రంగాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి యమున స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ, పట్టుబడడం, ఓ స్వామీజీ ‘ప్రత్యేక సేవలు’ చేస్తూ, నటి రంజిత కెమేరాకు చిక్కడం, కొంతమంది చోటా మోటా నటులు చెన్నైలో పోలీసులకు రెడ్‌హాండెడ్‌గా దొరకడం..నిజానికి సినిమా వారి ఆగడాలు, అల్లరిపడడాలు చాలానే వున్నాయి. కానీ పలుకుబడి చాటునో, తెలుగు సినిమా రంగంలో కనపడకుండా వున్న ‘కట్టు’బాటు ఫలితంగానో గతంలో చాలా వరకు ఇలా వినిపించి, అలా మాయమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. సినిమా నటుల వ్యక్తిగత వ్యవహారాలు, వారి పిల్లల ప్రేమ వ్యవహారాలు, అప్పుల వసూలుకు రౌడీయిజానికి దిగడాలు ఇలాంటివన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేనివి. పైగా అవి సినిమా రంగంపై ప్రభావం చూపనివి. కానీ , ఇప్పడు ఫ్యాక్షనిస్టు లీడర్ సూరితో సినీ ప్రముఖుల సంబంధాలు, రాజకీయనాయకుల బినామీ సినిమా నిర్మాణాలు..నటీమణుల (ఇలా అనొచ్చా?) వ్యభిచార వ్యవహారాలు, నటుల డ్రగ్స్ గొడవలు, ఇవన్నీ వెలుగుల మయమైన సినిమా రంగపు చీకటి కోణాలుగా మిగిలిపోతున్నాయి. ఆ రంగంపై అపరిమిత ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
www.andhrabhoomi.net 2010/04/25 1 0 ఓరోజు సుధీర్ ఆఫీసుకు కాస్తా ఆలస్యంగా వచ్చాడు. ఆసరికి గాయత్రి సీట్ దగ్గర ఎవరో ముసలి వ్యక్తి కూర్చుని ఆమెతో మాట్లాడుతున్నాడు. గాయత్రి ఆయనకు వెయ్యి రూపాయలివ్వడం గమనించాడు సుధీర్. వెంటనే ఆయన రిసీట్ బుక్‌లోంచి ఏదో రసీదు చింపి, రాసి సంతకం చేసిచ్చాడామెకు.
www.andhrabhoomi.net 2010/03/12 1 0 పెళ్ళిరోజు రానే వచ్చింది. డాన్సులేసుకుంటూ మగపెళ్ళివారిని ఆహ్వానించారు, ఆంజనేయులూ పార్టీ.
www.andhrabhoomi.net 2011/01/17 1 0 ఒకవంక పసిబిడ్డల కోసం మధుర రసకవితా పానీయం అందిస్తూనే, మరొకవంక గాంధీ మహాత్ముని సారధ్యంలో తన బ్రతుకు పండించుకుంటూ రెండు మహోజ్వల రచనలు చేసారు. అవి గాంధీ విజయధ్వజ నాటకం (1921), గాంధీ దశావతార లీలలు (1932). నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ రెండు గ్రంథాలను నిషేధించింది.
www.andhrabhoomi.net 2010/03/28 1 0 ఇపుడు కూడా ప్రభుత్వం ఇంధన వాయు తైల క్షేత్రాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి విద్యుత్ ఉత్పత్తి చేయించుకుంటోంది! అమెరికా సంస్థలకు పెద్ద స్థలాలను అప్పగించి అణు విద్యుత్‌కేంద్రాలను పెట్టమంటోంది! కార్పొరేట్ సంస్థలు, బహుళ జాతి సంస్థలు సామాన్యుని విద్యుత్ కొరత తీర్చవు. పెద్ద పరిశ్రమలకు ఎక్కువ రేట్లకు విద్యుత్‌ను అమ్ముకొంటాయి! దీర్ఘకాల విధానం మారనంతవరకూ కోత తప్పదు! ప్రజలు అలమటిస్తూ ఉంటారు, పాలకులు సమీక్షిస్తూ ఉంటారు!
www.andhrabhoomi.net 2010/11/30 1 0 అందరూ హాయిగా పకపక నవ్వుతున్నారు.
www.andhrabhoomi.net 2011/02/15 1 0 అంతవరకు అధికార దర్పంతో ఎంతో హుందాగా, హోదా వెలగబెట్టిన ఆ పెద్దమనిషి, కొడిగట్టిపోయిన ఆముదపు దీపంలా వెలవెలబోక తప్పదు. పరువు-ప్రతిష్ఠ లేమన్నా మిగిలుంటే కటకటాల వెనక్కి చేరగానే అవీ హరీ మంటాయి.
www.andhrabhoomi.net 2010/10/09 1 0 -దిగ్విజయ్ సింగ్ , ఎఐసిసి ప్రధాన కార్యదర్శి
www.andhrabhoomi.net 2010/10/22 1 0 ఆటో దిగి లిఫ్టులో పైకొచ్చి, మేనేజరు ఫ్లాట్ ముందు నిలబడి, కాలింగ్ బెల్ నొక్కాడు మైథిలీ మోహన్.
www.andhrabhoomi.net 2010/04/03 1 0 ష్! నిశ్శబ్దం
www.andhrabhoomi.net 2010/12/30 1 0 ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ నాగార్జున స్టయిలిష్ నటన. వయసు తన జోలికి రాలేదన్నంతగా ఈజ్‌తో కూడిన నటనతో, ఆహార్యంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అదే న్యూలుక్ ప్లస్ స్టయిల్‌ను పాటల్లో, ఫైట్లలో కూడా చూపించడం ఆయన అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. కానీ మైనస్ పాయింట్ ఏమిటంటే, హీరోపై అభిమానంతో ఆయనను ఎలివేట్ చేసినంత గొప్పగా అరడజనకు పైగా వున్న విలన్లను మాత్రం ఫోకస్ చేయడం మర్చిపోవడం. ప్రారంభం నుంచీ పెద్దన్న..పెద్దన్న అంటూ బిల్డప్ ఇవ్వడం తప్పితే, ఆ పాత్రను తగిన విధంగా తీర్చిదిద్దడం మరిచారు. అదే విధంగా బ్రహ్మానందం పాత్ర విషయంలో కూడా ప్రారంభంలో వున్నంత జోష్ కంటిన్యూ చేయలేకపోయారు. ఎంతసేపూ బేల మొహం వేసుకుని, ‘డార్లింగ్’ అంటూ అనుష్క వేపు చూసే సింగిల్ ఎక్స్‌ప్రెషన్ మాత్రమే మిగిలింది. ఇక ప్రియమణి, ధర్మవరపు, సన, భరత్‌ల బృందం సీన్లలో డ్రామా కాస్త ఎక్కువై, ‘రగడ..రగడ’ అనిపించింది. అప్పటికీ హీరో ఓ డైలాగ్ అననే అంటాడు..‘ఎవరన్నా చూస్తే ఇక్కడేదో టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది అనుకుంటారు’ అని. ముఖ్యంగా భరత్ పాత్ర మరీ గోలగా వుంది. ఇక స్క్రిప్ట్ కూడా మొదటి సగం, ఏమీ లేకుండా ఏదో విధంగా నెట్టుకువచ్చారు. కానీ సెకండాఫ్‌లోనైనా జాగ్రత్త పడాల్సింది. ముఖ్యంగా బ్యాంకాక్ సన్నివేశాలు, క్లయిమాక్స్ తేలిపోయాయి.
www.andhrabhoomi.net 2010/02/16 1 0 ఆధునిక కాలమని పిలుచుకుంటున్న ఈ రోజుల్లో కృత్రిమ సౌకర్యాల మోజులో పడి, ప్రకృతి సిద్ధమైన వనరులను కూడా వినియోగించుకోవడం మానేశాడు మనిషి! వినియోగించుకోలేకపోతున్నాడు! అందుక్కారణం?
www.andhrabhoomi.net 2010/09/27 1 0 పరమేశ్వరి - నాయుడుపేట
www.andhrabhoomi.net 2011/02/06 1 0 సేకరణ: జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ
www.andhrabhoomi.net 2010/04/22 1 0 దర్శకత్వం: నరసింహ నంది
www.andhrabhoomi.net 2010/07/04 1 0 మనస్సులో తేనె తుట్ట రేగింది. ఎనె్నన్నో ఆలోచనల తేనె టీగలు చెలరేగి కుట్టసాగాయి.
www.andhrabhoomi.net 2010/11/26 1 0 బ్యాంకుల నియంత్రణ చట్టం - 1949తో భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణ ప్రారంభమైంది. అప్పట్లో బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి. 1969లో దేశంలోని 14 పెద్ద ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి, ప్రభుత్వ యాజమాన్యంలోకి తేవడం జరిగింది. ఆ తర్వాత 11 ఏళ్లకు 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేశారు. ఈ 20 బ్యాంకుల్లో ఒకటైన న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమైంది. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 19 జాతీయం చేసిన బ్యాంకులు కాగా, మరో ఎనిమిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందినవి. స్టేట్ బ్యాంక్ ఇండియా, దాని అనుబంధ బ్యాంకులు ఈ గ్రూపులో ఉన్నాయి.
www.andhrabhoomi.net 2010/11/21 1 0 -షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
www.andhrabhoomi.net 2010/12/13 1 0 డిసెంబర్ 13 నుంచి వారానికి రెండు రోజులపాటు ప్రసారమవుతున్న ‘ఝలక్...’లో తన పాత్ర గురించి ప్రస్తావిస్తూ మాధురి - ఈ డాన్స్ షోలో పాల్గొన్న వారు చేసిన నృత్యానికి సంబంధించి సాంకేతిక విషయాలపై నేను జడ్జ్ చేయను.
www.prajasakti.com 2011/03/01 1 0 బ్యాంకుల జాతీయీకరణ జరిగి నాలుగు దశాబ్దాలు గడిచిన తరువాత కూడా దేశ జనాభాలో సగం మందికి బ్యాంకింగ్‌ సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎక్కువ మంది ప్రజానీకానికి జీవానాధారమైన వ్యవసాయ రంగంలో బ్యాంకు రుణాలు పొందుతున్న అతి తక్కువ మంది రైతులకు కూడా వారి పెట్టుబడి అవసరాలలో నలభైశాతం మాత్రమే సంస్థాగత (ఇన్టిట్యూషనల్‌) రుణాలు లభిస్తున్నాయి. మిగిలిన అరవైశాతం కోసం వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సిన దుస్థితి.
www.andhrabhoomi.net 2010/03/20 1 0 ఉస్సూరుమంటూ యింటికొచ్చి, కాళ్ళు లాగేస్తుంటే వేణ్ణీళ్ళ టబ్‌లో పెట్టుక్కూర్చున్నా.
www.andhrabhoomi.net 2010/05/12 1 0 -ఓలేటి రాధాకృష్ణమూర్తి, కనిగిరి,నెల్లూరు
www.andhrabhoomi.net 2010/10/15 1 0 ఇలావుండగా...ఒకసారి ఎండాకాలంలో ఎండలు ఎప్పుడూ లేనంతగా వచ్చాయి. దాంతో అడవిలో కొంతభాగం పూర్తిగా ఎండిపోయింది. వర్షాలు సమయానికి రాకపోవడంతో అడవిలోని వృక్షాలు కూడా సరిగా చిగురించలేదు. పచ్చగా కళకళలాడే గడ్డి కూడా మొత్తం ఎండిపోయింది. అక్కడ ప్రవహించే నదులు, చెరువుల్లో చుక్కనీరు లేకుండా ఎండిపోయింది.
www.andhrabhoomi.net 2010/11/21 1 0 చెక్కిన పేరు
www.andhrabhoomi.net 2010/11/14 1 0 వేల పున్నమలు గడచిపోతూనే ఉన్నా
www.prajasakti.com 2011/02/16 1 0 సెమీస్‌లో మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌
www.andhrabhoomi.net 2010/10/10 1 0 ‘‘అమ్మా ఆడిది ముమ్మాటికీ తప్పేనమ్మా! మందు అలవాటు తప్ప మరోటి ఆడికి నేదమ్మా ఇప్పటిదాక ఎవుర్నీ ఏటీ అన్న పాపాన పోనేదమ్మా! ఆడ్ని మీ ఇట్టవచ్చినట్టుగా సితకబాదీండినాను సంతోసిత్తాను. కాని, పోలీసు రిపోర్టియ్యమాకండయ్యా! మీకు పునె్నముంటది. మా కుటుంబం ఈదిన బడతాది. ఆడ్ని తెచ్చి తమ కాల్లకాడ పడెయ్యకపోతే నా పేరు సిన్నమ్మేకాదు’’ అని ఒకటే రోదన.
www.andhrabhoomi.net 2010/11/28 1 0 ఆరోజు నుంచీ శశాంక రాకపోకలు తగ్గాయి. రెండంతస్తులున్న ఆ పెద్ద ఇంట్లో సుజాత ఇపుడు ఒంటరిది.
www.andhrabhoomi.net 2010/02/07 1 0 తెలుగు సాహిత్యంలో అనేక శాఖలున్నాయి. అన్ని శాఖలలో కృషిచేసినవారి గురించి పుస్తకంలో వేయడం సాధ్యం కాకపోవచ్చు కాని అనువాద, చలనచిత్ర సాహిత్యంలో కృషి చేసినవారి గురించి ఒకటి రెండు వ్యాసాలుంటే బాగుండేదేమోనన్న భావన పాఠకులకు కలగవచ్చు. ఆశ్చర్యపోయే విశేషానుభూతిని పొందే పరవశించే జ్ఞానం కలిగించే ఎన్నో వింతలు, అనుభవాలు ఈ పుస్తక పాఠకులకు కలుగుతాయనడానికి సందేహించనక్కర లేదు.
www.andhrabhoomi.net 2010/04/05 1 0 సర్వీస్ సెక్టార్‌లోనే మీరు రాణిస్తారు. మీకు పార్ట్‌నర్‌షిప్‌కూడా బాగానే ఉంటుంది. 2011 నుండి మంచి అభివృద్ధి ఉంటుంది.
www.andhrabhoomi.net 2010/06/17 1 0 ఖాళీల సంఖ్య: మొత్తం 1000
www.andhrabhoomi.net 2010/05/19 1 0 పెదనందిపల్లి గ్రామంలో బ్రాందీ షాపు లేదు. గ్రామస్తులు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళి తాగి రావాలి. మద్యం అందుబాటులో లేకపోవడంవల్ల రోజూ తాగేవాడు వారానికి రెండుసార్లు మాత్రమే తాగుతున్నాడు. అందువల్ల నిరుపేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇదంతా ఆలోచించే బ్రాందీ షాపుకి లైసెన్సు ఇవ్వకుండా అడ్డుపడింది కావేరి. ఆమెతో ఏకీభవించి జిల్లా కలెక్టర్ సహకరించడంవల్ల ఆ ప్రయత్నం ఫలించింది.
www.andhrabhoomi.net 2010/09/15 1 0 పెళ్ళి... ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైన ఘట్టం.
www.andhrabhoomi.net 2010/11/12 1 0 * అభ్యాసకుడిలో జరిగే అభ్యసనం ఆధారపడిన అంశాలు శిశువులోని అభ్యసించాలన్న తపన, అభ్యసనను స్వీకరించగల సన్నద్ధతలపై ఆధారపడి ఉంటాయి. అభ్యసనకు అత్యంత ఆవశ్యకమైంది సన్నద్ధత.
www.andhrabhoomi.net 2010/04/19 1 0 నడివయస్సుకు చేరిన స్ర్తిలు ఆరోగ్యానికి, శారీరక ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వయస్సులో స్థూలకాయం, బరువు పెరగటం సహజం. కొంతమందిలో రక్తపోటు, డయాబెటిస్, కీళ్ళనొప్పుల్లాంటి సమస్యలు తలెత్తుతాయ. మెనోపాజ్ దశకు చేరుతున్నపుడు హార్మోన్లల్లో సమతుల్యత లోపిస్తుంది. స్వల్ప విషయాలకు కూడా అతిగా స్పందిస్తుంటాం. ఈస్ట్రోజన్ ఉత్పత్తి ఆగి ఎముకలు బలహీనపడతాయి. కొలెస్ట్రాల్ పెరుగుతూ శారీరక ఆకృతిలో మార్పువస్తుంది. అందం తరిగిపోతోందని, వృద్ధాప్య దశకు చేరుకుంటున్నామన్న ఆందోళన ఆరంభమవుతుంది.
www.andhrabhoomi.net 2011/02/06 1 0 ఉదాహరణకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగాన్ని గమనిస్తే చిత్రమయిన పరిస్థితులు ఎదురవుతాయి. వైద్యరంగం, వైద్యాన్ని ప్రజలకు అందించే రంగంలో కంప్యూటర్ల పాత్ర రానురాను పెరుగుతున్నది. అలాంటి పనిచేసే ఒక సంస్థలో చాలా సమాచారాన్ని, కంప్యూటర్‌లో, సాఫ్ట్, హార్డ్‌వేర్స్‌గా మార్చవలసిన అవసరం వచ్చింది. ఇంజనీర్లు అందుకు అవసరమయిన సాఫ్ట్‌వేర్ అర్కిటెక్చర్‌ను ‘ఇదుగో!’ అంటూ ముందుంచారు. కానీ వారికి రకరకాల సమాచారాన్ని సమన్వయ పర్చడం గురించి తలకెక్కలేదు. సమాచారాన్ని చివరకు వాడేది వాళ్లు కాదు. ఆ సమాచారం ఏమిటి? ఎందుకు అన్న ప్రశ్నలు వారికి అవసరం లేదు. సమస్య ఏమిటంటే ఆ సంగతులు తెలిపిన వైద్య పరిశోధకులకు కంప్యూటర్‌లో సమాచారాన్ని సంధాన పర్చడం గురించి ముక్క తెలియదు. వీళ్లు చెప్పలేక, వాళ్ళకు అర్థంకాక, పని ఎక్కడ వేసిన గొంగళిగా ఉండగా నేను అక్కడి నుంచి వచ్చేశాను. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, హార్డ్‌వేర్ గురించి బాగా తెలిసిన ఒక వైద్య నిపుణుడిని పట్టి తేవడం మాత్రం జరిగింది. తరువాతేమయిందో నాకు తెలియదు. రెండు వేపులవారూ పట్టువదలని విక్రమార్కులు. గనుక పథకం ముందుకు నడిచే ఉంటుందని నమ్మకం.

No comments:

Post a Comment