www.andhrabhoomi.net 2010/05/17 1 0 * 1946 ఏప్రిల్ 1: దీనే్న ‘ఏప్రిల్ ఫూల్స్ సునామీ’ అని వ్యవహరిస్తారు.అలాస్కాలో సంభవించిన భూకంపం కారణంగా ఏర్పడిన ఈ సునామీ వల్ల హవాయ్ ద్వీపాల్లో 159 మంది మరణించారు.
www.andhrabhoomi.net 2010/12/26 1 0 కాస్సేపు ఇసుకలో కూర్చున్నారు అలలకు దూరంగా. అతడు అమెరికా విషయాలు చెబుతున్నాడు. ఆమె వింటున్నది అనాస్తకంగా. అరగంట పోయాక ‘ఇక వెళదామా’ అన్నట్టు చూశాడు ప్రవీణ్ ఆమెకేసి.
www.andhrabhoomi.net 2010/02/20 1 0 మీరు కేటరింగ్ వ్యాపారం చేయవచ్చు. అయితే ఎక్కువగా పనివాళ్ళ మీద అతి విశ్వాసం పనికి రాదు. వాళ్ళవల్ల వస్తువులు పోయే అవకాశాలు కలవు. రాహు దశ-గురు భుక్తి ప్రారంభమవును. ఈ శని భుక్తిలో మీరు అనుకున్న వ్యాపారం ప్రారంభించవచ్చును. శ్రీ మహాగణపతిని ఆరాధించండి- భుక్తి ముక్తి రెండు పొందగలరు.
www.andhrabhoomi.net 2010/06/24 1 0 8) 222- ఒక హైకోర్టు నుండి మరో హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీ.
www.prajasakti.com 2011/03/05 1 0 'బాగాలేదని' చటుక్కున చెప్పడం కన్నా 'ఎలా ఉంటే' బాగుంటుందో చెప్పగల్గాలి.
www.andhrabhoomi.net 2011/02/06 1 0 ఇక ఈ జన్మంతా
www.andhrabhoomi.net 2011/01/02 1 0 - ఆశే్లష
www.andhrabhoomi.net 2010/12/10 1 0 ‘‘చెప్పానుగా... ఇప్పటి జీవితం నాకు హాయిగా ఉందని.. బయల్దేరు.. ఇంటికి వెళదాం.. ఆకలేస్తోంది... భోజనం చేసి తరువాత మాట్లాడుకుందాం’’ అంటూ లేచింది డాక్టర్ వసుధ.
www.prajasakti.com 2011/03/12 1 0 ఇంటి నిండా కట్టెలు, ఇంటికి తాళం. ఎవరిని....? నేనెవరిని..?
www.andhrabhoomi.net 2010/02/13 1 0 వేళ్ల మీద లెక్కపెట్టే చిత్రాలు చేసిన మిమ్మల్ని అప్పుడే అందరూ గ్లామర్‌గాళ్ అంటున్నారు కదా, మీ ఫీలింగ్?
www.prajasakti.com 2011/02/26 1 0 ధర్మబద్ధమై న్యాయబద్ధమై
www.prajasakti.com 2010/08/06 1 0 సాయుధపోరాటానికి నాంది పలికింది
www.andhrabhoomi.net 2010/12/20 1 0 -కారం, పసుపు వంటివి జాగ్రత్తగా గమనించి కొనండి. ఆకర్షణీయమైన రంగుల్లో కంటికి కొట్టొచ్చినట్లు కనిపిస్తే, కొనుగోలు చేయకండి. వాటిలో కృత్రిమ రసాయనాలు కలిపి ఉండవచ్చు. అవి మీ ఆరోగ్యానికి హానికరం.
www.andhrabhoomi.net 2010/05/01 1 0 క్లాజ్ 20 (2) లో సంబంధిత ‘రాష్ట్ర ప్రభుత్వం’ అని చేర్చాలంటూ కోరాం. ప్రస్తుతం రూపొందించిన క్లాజ్ ప్రకారం నష్టపరిహారం చెల్లించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించే కమిటికి మాత్రమే అధికారం ఉంటుంది. అయితే స్థానిక సమస్యలను, వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే నష్టపరిహారం ఎంత ఇవ్వాలో నిర్ణయించేందుకు అవకాశం ఉండాలి.
www.prajasakti.com 2011/01/22 1 0 కుచేలునకు కృష్టుడు
www.andhrabhoomi.net 2010/09/30 1 0 హైకోర్టు నేరుగా కేసులను విచారించినప్పటికీ తీర్పు వెలువడడానికి ఇన్ని దశాబ్దాలు పట్టడం న్యాయ విలంబనకు ఘోరమైన నిదర్శనం. 1986 ఫిబ్రవరిలో బాలరాముని గుడి తలుపులు తెరచుకున్న తరువాత రామజన్మభూమి మందిర పునర్ నిర్మాణ ఉద్యమం మరింత ఊపందుకొంది! కనీసం ఆ తరువాతనైనా న్యాయప్రక్రియ వేగవంతమైన దాఖలాలులేవు. ఇప్పుడు చెప్పిన తీర్పును 1992 డిసెంబర్ 6వ తేదీకి ముందే అలహాబాదు హైకోర్టు, వెలువరించి ఉండి ఉంటే బహుశా వివాదాస్పద పురాతన భవనాన్ని కరసేవకులు కూల్చివేసి ఉండేవారు కాదు! విదేశీయ పాలనలో శతాబ్దులపాటు సంఘర్షణ సాగించవలసి రావడంలో అర్థం ఉంది, తర్కం ఉంది- కానీ స్వతంత్ర దేశంలో , స్వదేశీయ పాలనలో, దశాబ్దుల తరబడి రాజకీయ నాయకత్వం వివాదాన్ని పరిష్కరించలేదు. చతికిలపడిన ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియతో పోటీపడినట్టు జరిగిన న్యాయ విలంబనం కరసేవకుల సహనం నశించడానికి కారణమై ఉండవచ్చు! న్యాయ విలంబన ప్రక్రియకు అయోధ్య వివాదం ప్రతిరూపంగా మారడం జాతీయ వైపరీత్యం! ఇప్పటికైనా ఈ వైపరీత్యాన్ని తొలగించిన అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం దేశ చరిత్రలో సమాదరణీయ కేంద్రంగా నిలచిపోగలదు. అయోధ్య వివాదాన్ని పరిష్కరించలేని రాజకీయ పక్షాలు, అధికారస్వామ్యవాదులు కనీసం ఆ సంగతిని బహిరంగంగా అంగీకరించకపోవడం దశాబ్దులపాటు సాగిన మరో వైపరీత్యం! ‘‘వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది! అందువల్ల మా జోక్యం అనుచితం...’’ అని నిర్ద్వంద్వంగా ఏ రాజకీయ నాయకత్వమూ చెప్పకపోవడం వికృత చిత్తవృత్తికి ప్రత్యక్ష ప్రమాణం! ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ది పొందడానికి దాదాపు అన్ని పార్టీలూ యత్నించడం వల్ల సాంస్కృతిక, జాతీయతత్వంతో ముడివడిన అయోధ్య వివాదం రాజకీయమైపోయింది! దాదాపు ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక వర్గం వారి మూక ఉమ్మడి వోట్లు పొందడానికి అయోధ్య ఉద్యమం దురుపయోగమైపోయింది! అలహాబాద్ హైకోర్టు తీర్పుతోనైనా అన్ని రాజకీయ పార్టీలు అయోధ్యకు దూరంగా జరిగితే, సమస్య పరిష్కారం మరింత వేగవంతం కాగలదు! ఈ దేశంలో పుట్టి పెరిగి , ఆదర్శ పాలకుడైన రఘురాముడు యుగాలుగా ధార్మిక సామాజిక నైతిక సాంస్కృతిక స్ఫూర్తి ప్రదాయకుడు! కేవల రాజకీయ చట్రంలో అతడు ఇమడడు!! అయోధ్య వివాద పరిష్కారానికి న్యాయప్రక్రియ మాత్రమే ఏకైక మార్గమని అందరూ ఇపుడైనా అంగీకరించకతప్పదు! అందరూ హైకోర్టు తీర్పును తుది నిర్ణయంగా శిరసావహిస్తారా? కొందరు సుప్రీంకోర్టుకు వెడతారా? అన్నది వేరే విషయం!!
www.prajasakti.com 2011/02/19 1 0 1960 ల తర్వాత రాకపోకలు ప్రచారాలు పెరిగే కొద్ది నీలాల సమర్పణ కూడా జోరందుకుంది.ఏటా దాదాపు కోటి మంది తిరుక్షవరం చేయించుకుని వెళుతున్నట్టు అంచనా.
www.andhrabhoomi.net 2010/06/03 1 0 * ఒకే ఆశయం, ఆదర్శాలు కలిగి ఒక సమిష్టి ఆశయ సాధనకోసం వ్యక్తులు సంఘటితం కావడమే క్లబ్బు.
www.andhrabhoomi.net 2011/03/05 1 0 న్యూఢిల్లీ, మార్చి 4: వచ్చే ఐదేళ్లలో వౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని, ఈలక్ష్యాన్ని సాధించేందుకు విదేశీ ప్రత్యక్ష పన్నుల (ఎఫ్‌డిఐ) విధానాన్ని మరింత సరళీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఎఫ్‌డిఐ పాలసీ సరళీకరణకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరగుతున్నాయని ఆయన శుక్రవారం ఇక్కడ ఐఐఎఫ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. మనదేశానికి ఎఫ్‌డిఐలు తగ్గటం, కరెంట్ అకౌంట్ లోటుపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈదిశగా దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- డిసెంబర్ కాలంలో మనదేశానికి ఎఫ్‌డిఐలు 23% తగ్గి 20.8 బిలియన్ డాలర్ల నుంచి 16 బిలియన్ డాలర్లకు చేరాయి.
www.andhrabhoomi.net 2010/10/25 1 0 బాగుంటున్న పరిచయ కార్యక్రమం
www.andhrabhoomi.net 2010/06/10 1 0 ఫార్మా రంగంలో భారతదేశం సంచలన విజయాలు సాధిస్తూ విస్తరిస్తోంది. ఫార్మసూటికల్ టెక్నాలజీ అంటే తెలుగులో ఔషధ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం. ఆర్ధిక మాంద్యంలో కూడా ఫార్మాసూటికల్ కంపెనీలు ఆకర్షణీయమైన అభివృద్ధిరేటును నమోదు చేశాయి. ఇతర దేశాల్లో, లేదా స్వదేశంలో ఇతర పరిశ్రమలతో పోల్చితే ఫార్మారంగం నిలకడతో కూడిన అభివృద్ధిని సాధిస్తూ లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. భారత ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ అంచనా ప్రకారం 2007లో 30,200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన భారత్ ఫార్మా రంగం, 2008 నాటికి 33500 కోట్ల రూపాయల వ్యాపారం చేశాయి. 2020 నాటికి భారత్ ఫార్మా రంగం 140,000 కోట్ల రూపాయలకు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. తృతీయ, అభివృద్ధిచెందుతున్న దేశాలకు భారత్ ఫార్మా రంగం దిక్సూచిగా ఉంటోంది. అమెరికా, రష్యా, జర్మనీ, యుకె, బ్రెజిల్ తదితర దేశాలతో పాటు మొత్తం 200 దేశాలకు భారత్ ఫార్మా రంగం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అలాగే ప్రపంచంలో ఎయిడ్స్ రోగ నివారణి మందుల తయారీకి భారత్ ప్రసిద్ధి చెందింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య మనదేశంలో ఫార్మా రంగం అభివృద్ధి 37.8 శాతం నమోదైంది. 2008-09 ఆర్ధిక సంవత్సరంలో భారత్ ఫార్మా రంగం 25.2 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో దేశంలో ఫార్మా రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని కేంద్రం అంచనా. కేంద్రం ఆధీనంలోని డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్ కంపెనీ అంచనా ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఐదు నుంచి పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో జెనిరిక్ ఆమోదం పొందిన ఔషధాల తయారీ పరిశ్రమలు వచ్చాయి. అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ భారత్ ఫార్మా రంగం ఉత్పత్తుల నాణ్యతను ఆమోదిస్తోంది. అలాగే యుఎస్‌ఎఫ్‌డిఏ అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్లను ఆమోదిస్తోంది. అమెరికాలో ఇతరదేశాల ఔషధాల విక్రయానికి యుఎస్‌ఎఫ్‌డిఏ అనుమతులు తప్పనిసరి. 2011 సంవత్సరానికి 47బిలియన్ డాలర్ల విలువ చేసే ఔషధాలు పేటెంట్ హక్కులను పొందుతున్నాయి. దీని వల్ల జెనిరిక్ మార్కెట్ ఇబ్బడిముబ్బడిగా విస్తరించడం ఖాయంగా కనపడుతున్నాయి.
www.prajasakti.com 2010/12/04 1 0 ఆ మాట వినగానే బసవప్పకు ఎక్కడలేని సంతోషం వేసింది. 'ఈ విషయం వెంటనే నా స్నేహితులకు తెలియచేయాలి' అనుకున్నాడు ఉత్సాహంగా. భీమా, సోఛా మిగిలిన వాళ్లందరికీ ఇప్పటికిపుడే చెప్పాలి అనుకుంటూ - మళ్లీ హడావిడిగా బయటకొచ్చాడు. వీధి అరుగుపైన తండ్రి కనిపించాడు. బసవప్పను దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ''ఆయన కంట కన్నీరు....పిల్లలకి సరైన తిండి పెట్టడం లేదని దు:ఖిస్తున్నాడు కాబోలు'' - తండ్రి గురించి మనసులోనే అనుకున్నాడు వాడు.
www.prajasakti.com 2011/01/08 1 0 ''వెనిజులా గెరిల్లాలు ఒక అమెరికన్ కల్నలును పట్టుకున్నారు. వియత్నాంగ్ ఎన్ గుయెన్ వాన్ ట్రారుని కాల్చి చంపినట్లయితే ఇక్కడ అతణ్ణి మేం కాల్చి చంపుతామని వెనిజులా గెరిల్లాలు ప్రకటించారు. ట్రారుని గనుక ఉరితీస్తే ఆ గంటలోపలనే కల్నల్ స్మోలెన్‌ను ఇక్కడ ఉరితీస్తాం.'
www.andhrabhoomi.net 2010/11/20 1 0 మాజీ కమిషనర్,
www.andhrabhoomi.net 2010/12/11 1 0 పుట్టే పార్టీలు నిలబడవు
www.andhrabhoomi.net 2011/01/02 1 0 వధూవరులు నక్షత్రాల పొంతన వగైరాలు ప్రతిసంవత్సరమూ మారుతూ ఉంటాయా
www.andhrabhoomi.net 2011/02/19 1 0 ఆయా వ్యాసాలలోని విషయాలను రచయిత లోతుగా అధ్యయనం చేసినట్టు విదితమవుతుంది. మచ్చుకు వసుచరిత్రపై రాసిన వ్యాసం-రామరాజు భూషణుని జీవిత సంగ్రహం, ప్రబంధ కథా సారాంశం, కొన్ని రమణీయ పద్యాల అర్ధ తాత్పర్యాలు, వాచ్య సూచ్యార్ధాలు, రూపక ఉత్ప్రేక్ష శే్లషాది అలంకారాలు, సుగంధి, మాలిని, లయగ్రాహి, రగడ ఇత్యాది ఛందో విశేషాలు, ఆధార గ్రంథాలు ఇందులో పొందుపరిచారు. హిందూస్థానీ సంగీతంపై వ్యాసంలో ముఖ్యమైన వాద్యాలు, కళాకారులు, శాఖలు పేర్కొన్నారు. విశ్వసాహిత్యం అత్యంతాదరణ పొందిన 73 నవలలు తెలిపారు. ‘లోలిత-వ్లాడిమర్‌నబకోవ్-బాలికతో మధ్య వయస్కుడి ప్రణయం’ అని సంక్షిప్త వివరణ ఇచ్చారు..
www.andhrabhoomi.net 2010/05/02 1 0 నేరాలను నమోదుచేసే జాతీయ సంస్థ నివేదిక ప్రకారం మహిళలపై నేరాల్లో మనరాష్టమ్రే ముందంజలో వుందన్న గణాంకాలు తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి. హత్యలు, అత్యాచారాలే కాకుండా వరకట్నం చావులు, భర్తల హింసలు కూడా పెరుగుతునే వున్నాయి. మహిళలకి అనుకూలంగా ఎన్ని చట్టాలు రూపొందించినా వారికి సరైన రక్షణ మాత్రం ప్రభుత్వం కల్పించలేకపోతోంది. ఇటీవలికాలంలో విద్యార్థినులపై కూడా ప్రేమ వేదింపులు, యాసిడ్ దాడులు నిత్యకృత్యమయ్యాయి. దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నగరమే మహిళలపై గల నేరాల్లో రెండో స్థానంలో వుండడం మన నగర పోలీసల ఉదాసీన వైఖరిని తెలియజేస్తోంది. అశ్లీలంగా నిర్మిస్తున్న ఆధునిక చిత్రాలు, అసభ్యకర కార్యక్రమాల్ని రూపొందిస్తున్న టీవీ చానల్స్, ఇంటర్‌నెట్‌లో విచ్చలవిడి శృంగార దృశ్యాలు కలిపి ఈనాటి యువతని తప్పుదోవ పట్టిస్తున్నాయి. నేరాలు, శిక్షల గురించి కాకుండా మహిళలపై నేరం జరగడానకి గల మూల కారణాన్ని వెతికి దానికి పరిష్కారాన్ని కనుగొంటేనే మహిళలకి స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభిస్తుంది.
www.prajasakti.com 2011/03/15 1 0 విద్యాభ్యాసం: ఎంఎ (తెలుగు), శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గోల్డెమెడిలెస్ట్
www.andhrabhoomi.net 2011/03/13 1 0 ‘‘నిజంగా తప్పుచేసి ఇక్కడికొచ్చి పడితే చేసిన పాపం అనుభవిస్తున్నాం అనుకోవచ్చు. తాగి ఎవరో ఏదో వాగారని సీతామహాసాథ్విని అడవుల్లో వదిలినట్లు నిన్నిలా అడవులపాల్జెయ్యడం మహారాజుకి తగదు...’’
www.andhrabhoomi.net 2010/10/04 1 0 ‘‘ఏం చేస్తావు... మమ్మల్ని కూడా పెళ్లికూతురిలా అలంకరిస్తావా?’’ అంది రాధ.
www.andhrabhoomi.net 2011/03/03 1 0 లిబియా
www.andhrabhoomi.net 2011/03/01 1 0 ‘‘మీరు ముక్కు సూటిగా మాటాడుతారు. ఏ భావాన్ని మనసులో దాచుకోలేరు. పదిమందికి సాయపడాలనే తపన మీలో ఎక్కువ. మీ నుండి ఎదుటివారెంతటి వారైనా ఏ విషయాన్ని దాచుకోలేరు.
www.andhrabhoomi.net 2011/03/13 1 0 గోదావరి ప్రధాన ప్రవాహం దిగజారుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి వద్ద నీటిమట్టం రోజుకు 2 సెంటీమీటర్ల చొప్పున దిగజారుతోంది. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లోని గోదావరి డెల్టాకు 8వేల 810క్యూసెక్కుల నీటిని గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు సరఫరాచేస్తున్నారు. సీలేరు నుండి మార్చి-ఏప్రిల్ నెలల్లో 3వేల 800క్యూసెక్కుల నీటిని మాత్రమే సరఫరాచేయగలమని చెప్పిన జెన్‌కో, ఇచ్చిన హామీ కన్నా అదనంగా 4వేల నుండి 4వేల 200క్యూసెక్కుల నీటిని సరఫరాచేస్తోంది. దాంతో ప్రస్తుతానికి గోదావరి డెల్టా సీలేరు జలాలపైనే ఆధారపడి భారంగానే ముందుకు సాగుతోంది. ఇంత వరకు చాలా చోట్ల రబీ పంట ఈనిక దశకు కూడా చేరుకోలేదు. దాంతో రానున్న రోజుల్లో సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోన్న ఆందోళనను రైతులు వ్యక్తంచేస్తున్నారు.
www.andhrabhoomi.net 2010/12/30 1 0 తారాగణం: నాగార్జున, అనుష్క
www.andhrabhoomi.net 2010/02/12 1 0 అమెరికాతో భారత్ అణు ఒప్పందానికి సంబంధించి కీలకమైన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ విస్తరణ చట్టం ధృవీకరణ పత్రం జారీ అయింది. భారత్ పార్లమెంటు నిర్ణయించిన విధంగా సైనిక, పౌర అణు కేంద్రాలను వేరుచేసి , అణువిద్యుత్ రియాక్టర్ల జాబితాను భారత్ అంతర్జాతీయ అణుశక్తి కమిషన్‌కు అప్పగించింది. ఐఎఈఎతో భారత్ 2008 ఆగస్టు 1వ తేదీన భారత్ ఓప్పందాన్ని కుదుర్చుకుంది. ఎన్‌పిటిపై సంతకాలు చేయని దేశాలకు సంబంధించిన ఒప్పందం ఇది. భారత్, స్వచ్చందంగా తన పౌర అణుశక్తి కేంద్రాలను ఐఎఈఎ రక్షణ చర్యల పరిధిలోకి తెస్తోంది. భారత్ , తన సార్వభౌమాధికారాన్ని అనుసరించి పౌర అణు కేంద్రాల జాబితాను సమర్పించిన తర్వాతనే రక్షణ చర్యలు అమలులోకి వస్తాయి. భారత్‌కు అంతర్జాతీయ అణు ఇంధన మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. విశ్వసనీయమైన అవిచ్ఛిన్నమైన నిరంతరాయమైన అణు ఇంధన సరఫరా వనరులకు హామీ లభిస్తుంది. తన రియాక్టర్లకు వాటి జీవితకాలమంతా ఇంధనం నిరంతరాయంగా అందేలా భారత్ వ్యూహాత్మక ఇంధన రిజర్వులను ఏర్పాటుచేసుకోగలుగుతుంది. విదేశీ ఇంధన సరఫరాలకు అంతరాయం వాటిల్లితే, భారత్ తగు దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చు. అణు విద్యుత్ కేంద్రాలు, నిరంతరాయంగా పనిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకోగలుగుతుంది. పౌర అణుశక్తి రంగంలో ఇంధన సరఫరా సహా అన్ని అంశాలపైనా ద్వైపాక్షిక లేదా బహుముఖ సహకార ఒప్పందాలను సమకూర్చుకోగలుగుతుంది. ఈ ఒప్పందం ఏ విధంగానూ భారత్ వ్యూహాత్మక కార్యక్రమాలను ప్రభావితం చేయలేవు. ఐఎఈఎ రక్షణ ప్రమాణాలు భారతదేశపు ఇతర అణు కార్యకలాపాలకు వర్తించవు. భారతదేశానికి సంబంధించిన అణు పదార్ధాలు, సాధన సంపత్తి, అణు సాంకేతిక పరిజ్ఞానం, సమాచారాలు ఏవీ ఐఎఈఎ పరిధిలోకి రావు.
www.andhrabhoomi.net 2010/01/27 1 0 అదీ ‘పెళ్ళి’కున్న పవర్!
www.andhrabhoomi.net 2010/08/29 1 0 రాజ్యసభకు, లోక్‌సభకు మధ్య దూరం వంద చదరపు గజాలు. కానీ లోక్‌సభ ఈ బిల్లు ఆమోదించే విషయంలో పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు. దేశ జనాభాలోనే కాదు ఓటింగ్‌లోనూ కీలకపాత్ర పోషిస్తున్న మహిళకు కొత్త చట్టాలు రూపకల్పన చేయడంలోనూ, అన్నింటికంటే ముఖ్యమైనది మహిళా రిజర్వేషన్ బిల్లను ఆమోదింపచేడంలో పూర్తిగా విఫలమవుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అనగానే మన కళ్లముందు ప్రత్యక్షమయ్యేది బృందా కారత్. కాసంత బొట్టుతో మహిళలకు రిజర్వేషన్లు కావాలని వాదించడంలో ఈమె ముందుంటారు. లక్షలాదిమంది రాజకీయ విశే్లషకులు విమర్శిస్తున్నా, మేమందరం వెన్నుదన్నా వుంటామన్నా ఈ ప్రభుత్వం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ఎందుకు వెనుకడుగు వేస్తుందో అర్ధం కావటంలేదని ఆమె అంటారు. కట్టుబాట్లతో ఆడవారిని గడపదాటనీయని పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ కన్నా వెనకబడ్డామని ఆమె విమర్శిస్తున్నారు. ఆకాశంలో సగం అయినప్పుడు పార్లమెంటులో అడుగు పెట్టడానికి ఆమెకు ఎందుకు అవకాశం ఇవ్వరని, మనకన్నా చిన్న దేశమైన నేపాల్‌లో కూడా 1/3 వంతు రిజర్వేషన్లు మహిళలకు కల్పించేందుకు ఆ దేశం సమాయత్తమైందని అన్నారు.
www.andhrabhoomi.net 2011/01/17 1 0 జి.ఎన్. శాస్ర్తీ - రేణిగుంట
www.andhrabhoomi.net 2010/10/31 1 0 అందుకే- వెలుగుంటే ముందడుగు...
www.andhrabhoomi.net 2010/03/19 1 0 34ఏమిటి చెప్పేది? ఆ చీరెల సుబ్బారావు ప్రమోషన్ విషయంలో ఏం జరిగింది?22 అడిగాడు రామకృష్ణ.
www.andhrabhoomi.net 2010/06/25 1 0 ‘‘ఏమిటి బాబు, ఆలోచిస్తూ అలా పరధ్యానంగా కూర్చుని వున్నావు’’ అయ్యప్పస్వామి దుస్తుల్లో వున్న ఓ గడ్డం ముసలాడు పలకరిస్తూ వున్నాడు కృపాకర్‌ను. రెండు రోజుల క్రితం మద్రాసు నుండి ట్రైన్‌లో వస్తున్నప్పుడు అతణ్ణి తన బోగీలోనే చూసినట్లు గుర్తొచ్చింది కృపాకర్‌కి.
www.andhrabhoomi.net 2010/07/04 1 0 సమయం సందర్భం లేదని రుసరుస లాడాడు. తాడుని ఫాన్ మీదకి విసిరేసి విసురుగా వెళ్ళి తలుపు తీశాడు రత్నం.
www.andhrabhoomi.net 2010/11/30 1 0 అనసూయామాత సరాసరి ఆ మహిళా సమూహంలోకి చొరబడి ‘‘ఎవతెవే నువ్వు? ఆకాశం నుంచి దిగి వచ్చిన కారు తారకవా?’’ అంటూ దగ్గరకు తీసుకొని, ఒడిలో కూర్చోబెట్టుకొంది. ‘‘ఓయమ్మో! మరీ చింటిపిల్లై పోతోంది. అవ్వ దగ్గర పాలు త్రాగుతుందేమో?’’ అని వదినలు ఆటలు పట్టిస్తుంటే, ఆ ముగ్ధ అవ్వ ఒడిలో మరింత ఒదిగిపోయింది.
www.andhrabhoomi.net 2010/08/08 1 0 తన ఒంటిని కాల్చుకుని
www.prajasakti.com 2011/03/05 1 0 సేమ్యాని నేతిలో రెండు నిమిషాలు వేయించాలి. నూనెలో ఆవాలు, మినప్పప్పు వేయించి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత నీళ్లు పోసి కాగనివ్వాలి. వేయించిన సేమ్యా అందులో వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు, నిమ్మరసం కలిపి కొత్తిమీర చల్లాలి.
www.prajasakti.com 2011/03/13 1 0 పర్వతమంత ఎత్తుగా అగుపడే అమ్మ

No comments:
Post a Comment